తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో నివేత పేతురాజ్ ఒకరు. నివేత "మెంటల్ మదిలో" మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును ఈ మూవీ తో దక్కించుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమా లలో అవకాశాలను కూడా దక్కించుకుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమా లలో నటించినా నివేత అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే నివేత ఇప్పటి వరకు నటించిన సినిమా లలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. నివేత ... విశ్వక్ కాంబినేషన్ లో మొదటగా పగల్ మూవీ రూపొంది మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో దాస్ కా దమ్కి అనే మూవీ రూపొందింది. 


మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా నివేతా కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వెయ్యని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నివేత తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో నివేత క్లాస్ లుక్ లో డ్రెస్ ను వేసుకొని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: