తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మిర్చి లాంటి కుర్రాడు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించకపోవడంతో ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమా ద్వారా పెద్దగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఆ తర్వాత పలు మూవీ లలో నటించినప్పటికీ ప్రగ్య కి మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. కొంత కాలం క్రితం అఖండ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దు గుమ్మకు బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇది ఇలా ఉంటే కెరియర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందాలను ఆరబోసిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే తన అందాలను ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను కూడా ప్రగ్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన హాట్ అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్య అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: