టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నాగచై తన్య ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు. అందులో భాగంగా నాగ చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో కొన్ని సినిమాలకు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నాగ చైతన్య తాజాగా నటించిన కస్టడీ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.82 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. 

నాగ చైతన్య హీరో గా రూపొందిన థాంక్యు మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.65 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.3 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా రూపొందిన మజిలీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నాగ చైతన్య హీరో గా నీది అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన సవ్యసాచి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.29 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

నాగ చైతన్య హీరో గా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా రూపొందిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.93 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

నాగార్జున హీరోగా రూపొందిన బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.06 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

విక్టరీ వెంకటేష్ ... నాగ చైతన్య హీరోలుగా రూపొందిన వెంకీ మామ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.05 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: