టాలీవుడ్ ఆగ్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎంత ఎలా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండియాలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ నుండి కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

దీంతో ప్రియాంక చోప్రా రామ్ చరణ్ బాయ్ చేసిన ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే ప్రియాంక చోప్రా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన ఒరిజినల్ సిరీస్ సిటాడేల్లో గూడచారి పాత్రలో నటించింది.ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల వ్యానిటీ ఫెయిర్ ఇంటర్వ్యూలో డిటెక్టర్ పరీక్ష చేయించుకుంది ప్రియాంక. పరీక్ష సమయంలో యాంకర్ ఆమెను ఒక ప్రశ్న అడిగాడు యాంకర్.. దానికి ఊహించని సమాధానం ఇచ్చింది ప్రియాంక. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ కు తను కోస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఒక ప్రశ్న అడుగుతారు..

ఇక ఆమె మాట్లాడుతూ.. రామ్ చరణ్ నో బ్రాండ్ బిట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.. మీరు అంగీకరిస్తారా అంటూ.. ఆమెను ప్రశ్నించారు యాంకర్. ఇందుకు ఆమె స్పందిస్తూ.. అవును కచ్చితంగా అవును అనే అంటాను.. రామ్ కి అపారమైన చరిష్మా ఉంది.. రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి.. అని బదిలించింది ప్రియాంక చోప్రా. దాంతోపాటు బ్రాడ్ పిట్ ఎవరు ఎక్కువ అందగాడు అని అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ.. నేను బ్రాడ్ పై ప్రేమతో పెరిగాను.. అందుకే ఆ ప్రశ్న రామ్ కి అడగడం అన్యాయం అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చింది. చివరిగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు.. అని ప్రశ్నించగా ఒక చిరునవ్వు నవ్వి దాటేసింది ప్రియాంక చోప్రా. ఇకపోతే ప్రియాంక చోప్రా మరియు రామ్ చరణ్ జంటగా తుఫాన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇటీవల ఆస్కార్ ఈవెంట్ లో వీరిద్దరూ చాలా రోజుల తర్వాత కలిశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: