
Aha:
1).గీతా సుబ్రహ్మణ్యం-3 మే 23న తమిళ వర్షన్.
2). నత్తి గాని రెండెకరాలు-మే 26న
Jio cinema:
1). బేవఫా సనమ్ -మే 24న
2). క్రాక్ డౌన్ సీజన్ 2-మే 25న
3). బేడియా-తెలుగు డబ్బింగ్ చిత్రం మే 26 న విడుదల
Net flixe:
1). దసరా- హిందీ వర్షన్ మే 25
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
1).అమెరికన్ బార్న్ చైనీస్- మే 24
2). సిటీ ఆఫ్ డ్రీమ్ సీజన్ 3-మే 26
Amazon:
1). మిస్సింగ్ ఇంగ్లీష్ చిత్రం మే 24
2). సీటడెల్ ఫైనల్ ఎపిసోడ్ మే 26
Zee -5:
1). కీసిక భాయ్ కిసి కి జాన్ -హిందీ వర్షన్ మే 26
ఇవే కాకుండా పలు వెబ్ సిరీస్, పలు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ మేరకు ఈసారి ఓటీటి లో హిట్ అందుకుంటాయో చూడాలి మరి. ముఖ్యంగా ఇందులో వరుణ్ ధావన్ నటించిన తోడేలు సినిమా థియేటర్లో బాగానే సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ఓటిటి కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఓటీటి లో స్ట్రిమ్మింగ్ కాబోతున్నది.