బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్ అందాలతో చెమటలు పట్టించింది.హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎద అందాలు దగ్గరగా చూపిస్తుంటే తట్టుకోలేం బాబోయ్ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. టెంప్టింగ్ ఫోజులు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదిక స్కిన్ షో చేస్తుంది ప్రగ్యా జైస్వాల్. లోదుస్తులు లేకుండా హాట్ క్లీవేజ్ షోతో కుర్ర గుండెలు కొల్లగొట్టింది.

ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. వరుస పరాజయాలతో నేపథ్యంలో మేకర్స్ పక్కన పెట్టేశారు. ప్రగ్యా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్టు లేదు.ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది. తెలుగులో ఆమెకు అవకాశాలు వచ్చే సూచనలు లేవు. ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది. అందం అభినయం ఉండి కూడా ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు.

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ మూవీతో ప్రగ్యా వెలుగులోకి వచ్చారు. అప్పటి వరకు ఆమె స్మాల్ బడ్జెట్ చిత్రాలు చేశారు.కంచెతో హిట్ కొట్టిన ప్రగ్యాకు గుంటూరోడు మూవీ రూపంలో షాక్ తగిలింది. మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.చాలా గ్యాప్ తర్వాత అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చేలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: