సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేస్ లో ముందు వరుసలో దూసుకుపోతున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటిఫుల్ నటి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ లో శ్రీ లీల తన అంద చందాలతో ... నటన తో ... డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించక పోయినప్పటికీ ప్రస్తుతం శ్రీ లీల కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పరస సినిమా లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్నో క్రేజీ సినిమాల అవకాశాలను చేతిలో పెట్టుకొని ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ లీల తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: