తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో నాబా నటేశ్ ఒకరు. ఈనటి ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సినిమాలలో నటించింది. అందులో ఈస్మార్ట్ శంకర్ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సమయం లోనే ఒక చిన్న యాక్సిడెంట్ కు గురి కావడంతో కొన్ని రోజుల పాటు ఈమె బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. 

అలా ఈనటి యాక్సిడెంట్ కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో కొన్ని సినిమాల అవకాశాలను మిస్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే మళ్ళీ తిరిగి నాబా నటేశ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే నబా నటేష్ ఇప్పటి వరకు నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తొంపును సంపాదించుకుంది. అలాగే ఎన్నో సినిమాల్లో ఈ ముద్దు గుమ్మ తన అదిరిపోయే హాట్ హాట్ అందచందాలను ఆరబోసి కుర్రకారును అదిరిపోయే రేంజ్ లో అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉండే సినిమాల్లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నాబా నటేశ్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: