ప్రతి ఒక్కరూ ఎదో ఒక విధంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బును అవసరమైన వాటికి ఖర్చు చేయకుండా దుబారాగా వాడుతూ ఉంటారు. డబ్బులు సంపాదించడం ఎవ్వరైనా చేయగలరు. కానీ దానిని, సక్రమంగా వాడుకోవడం మరియు భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడం చాలా ప్రధానం.