మాములుగా ప్రస్తుతం టెక్నాలజీ ఎంత అభివృద్ది చెందిందంటే మనము ఇంటి నుండి కాలు బయట పెట్టకుండానే మనకు అవసరమైన పనులన్నీ ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. దీని కోసం ఆన్లైన్ లో ఎన్నో యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో ఎంతో సులభంగా మరియు వేగంగా పనులను చేసుకోగలుగుతున్నాము.