"మన డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఇంకా మూడేళ్లు పట్టేలా ఉంది. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న బాహుబలి ఫుల్ బిజీ గా ఉన్నారు. మరి ప్రభాస్ పెళ్లి కోసం ప్రేక్షుకుల ఎడబాటు కొనసాగనుంది"