సిమ్రాన్ కెరీర్లో మరో మలుపు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాలో తనకు అత్తగా నటించనున్నట్లు తెలిసింది