ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా మరింత కొత్తగా ఉండబోతోందని చిత్ర నిర్మాత రాజేష్ నాయుడు తెలియచేసాడు. ఈ చిత్రం థ్రిల్లర్ ప్రధానాంశముగా తెరకెక్కనుంది.