నాని త్వరలోనే మరో కొత్త రంగంలోకి అడుగు పెట్టనున్నాడు. వెబ్ సిరీస్ చేసి ఓ టి టి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇందులోనూ నాని సక్సెస్ అవ్వాలని కోరుకుందాం