ఇలయథలపతి విజయ్ నటిస్తున్న తుపాకీ - 2 తమిళ్ మూవీలో నటిస్తున్న కాజల్ మరియు తమన్నాలు. తుపాకీ మొదటి పార్ట్ లో నటించిన కాజల్ సినిమా విజయం సాధించడంలో ప్లస్ అయింది. మరి ఈ సినిమాలో వీరిద్దరూ ఆకట్టుకుంటారో లేదో వేచి చూడాలి