2020 ఆఖర్లో పెళ్లి పీటలెక్కనున్న హీరో శర్వానంద్. తనకు కాబోయే శ్రీమతి చిన్ననాటి స్నేహితురాలేనని నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.