ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకి చెందిన సింగిల్ స్క్రీన్ అసోసియేషన్ వారు సెప్టెంబర్ 5 న సమావేశం నిర్వహించి థియేటర్స్ ను కోవిద్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తే వచ్చే నష్టాల గురించి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు.