పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో విరుపాక్ష సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.