ఈ రోజు నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని నాగచైతన్య మరియు సాయి పల్లవి నటిస్తున్న ప్రేమకథా చిత్రం "లవ్ స్టోరీ" నుండి అద్భుతమైన పోస్టర్ ను విడుదల చేసింది శేఖర్ కమ్ముల టీమ్.