నిన్న రాత్రి హాట్ స్టార్ లో విడుదలయిన బాలీవుడ్ చిత్రం "సడక్ 2" మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు భారత చలనచిత్ర చరిత్రలో ఇంత చెత్త రేటింగ్ 1.1 రాలేదని IMDB సైట్ తెలిపింది. ఈ చిత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా దీనిని ప్రముఖ డైరెక్టర్ మహేష్ బట్ తెరకెక్కించారు.