పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్న హీరో ప్రభాస్..... ఇప్పటికే కొన్ని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా... కే జి ఎఫ్ సినిమా తో ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ నీల్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.