విద్య కు పెళ్లి అయిపోయింది అన్న వార్తలకు స్పందించిన విద్య... నాకు ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, పెళ్లి కాదు అంటూ క్లారిటి ఇచ్చింది. జిమ్ ట్రైనర్ అయిన సంజయ్ ని ప్రేమించాను... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.