రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా... ఆయన నటిస్తున్న 3 సినిమాల నుండి మూడు సర్ప్రైజ్ గిఫ్ట్ లు ప్లాన్ చేశారు ఆ చిత్ర సంబంధిత యాజమాన్యాలు. అయితే వాటిని ఉదయం 9.00 ఒకటి మధ్యాహ్నం 12.30 ఒకటి సాయంత్రం 4:00 గంటలకు మరొకటి ప్లాన్ చేశారు.