పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రముఖ సినీ తారలు, నిర్మాతలు, దర్శకులు తదితర సినీ పెద్దలు సోషల్ మీడియాలో పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ్ముడిని ఆశీర్వదిస్తూ ట్వీట్ చేశారు చిరంజీవి. అటు మహేష్ బాబు కూడా పవన్ ను ప్రశంసిస్తూ బర్త్ డే విషెస్ తెలియజేశారు.