పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ ఎంతో సంతోషాన్ని కలిగించినా, ట్వీట్ కి జత చేసిన ఫోటో మాత్రం తన అభిమానులకు నచ్చలేదు. అందుకే పవన్ అభిమానులు మహేష్ పైన కొంచెం గుర్రుగా ఉన్నారు. పవన్ నవ్వుతూ ఉండే ఫోటో పెట్టి ఉండొచ్చుకదా అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.