ఆస్క్ మీ షోలో పాల్గొన్న సమంత.... ఓ వ్యక్తి మీరు చివరిగా ఎప్పుడు ఏడ్చారు అని ప్రశ్నించగా.... దానికి సమంత ఇచ్చిన సమాధానం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.