గజినీ సూర్య కలైపులి ఎస్ దాను దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. కానీ ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్రదర్స్ మూవీ బాక్సాఫీస్ ముందు ఫెయిలవడంతో ఈ సినిమాతో అయినా వీరిజంట హిట్ ను అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.