అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "అల... వైకుంఠపురములో" ఎంతటి ఘనవిజయం సాధిచిందో తెలిసిందే. అందులో రాములో రాములా వీడియో సాంగ్ మొత్తముగా 500 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డు సృష్టించింది.