హీరోగా అల్లు అర్జున్ కు ఎంట్రీ ఈజీగానే దొరికినా... సినీ ఇండస్ట్రీలో ఈ కుర్రాడు నిలవడం కష్టమే అన్న వారికి గట్టి సమాధానం ఇచ్చాడు. తనని తాను ట్రెండ్ కి తగ్గట్టుగా మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ రేంజ్ కి ఎదిగారు.