ఈరోజు అట్టహాసంగా అమెజాన్ లో విడుదలైన నాని, సుధీర్ బాబు నటించిన "వి". ఎన్నో అంచనాలతో మన ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేదని రివ్యూలు చెబుతున్నాయి.