ఇప్పటికీ నాకు ఏదైనా కష్టం వస్తే నాకు గుర్తొచ్చే మొదటి పేరు అనుష్క... ఆ సమయంలో నేను చేసే మొదటి కాల్ స్వీటీ కే అంటూ వారి మధ్య ఉన్న ఆప్యాయత ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న తమన్నా.