జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషికాన్ని భారీగా పెంచేస్తున్న బడా హీరోలు. వాళ్లు చేసే సినిమాలు హిట్టా పట్టా పక్కనపెడితే...... వారి క్రేజ్ మాత్రం రెట్టింపు వేగంతో పెరుగుతోంది..