హిపోక్రసీ పై స్టార్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరోయిన్ శ్రేయ ధన్వంతరి... కొంతమంది స్టార్స్ మాటల్లో ఏ మాత్రం నిజం ఉండదు, అన్ని అబద్ధాలే అంటూ కుండబద్దలు కొట్టింది.