సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం... త్వరలో ఓ టి టి వేదికపై రాబోతుందని వినికిడి... అయితే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మెంట్ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు..