వకీల్ సాబ్ మూవీ ని ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఓ మెగా ఆఫర్ తో దిల్ రాజ్ ను సంప్రదించగా.... ఆయన ఆఫర్ ను నిరాకరించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.