నిఖిల్ హీరోయిన్ సంయుక్త హెగ్డే పై పబ్లిక్ ప్లేస్ లో అసభ్యకర బట్టలు ఏంటంటూ దాడి చేసిన సామాజిక కార్యకర్త మరియు కాంగ్రెస్ నాయకురాలు అయిన కవిత రెడ్డి సంయుక్త కు క్షమాపణలు చెప్పారు.