కొరటాల శివ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆచార్య మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రముఖ దర్శకుడు త్వరలోనే నిర్మాతగా వెబ్ సిరీస్ ను నిర్మించాలని పనిలో ఉన్నాడని తెలిసింది. ఇది ఎంతవరకు ఇతనికి సత్ఫలితాలను అన్ని ఇస్తుందో వేచి చూడాలి.