సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఈరోజు రియా చక్రవర్తి ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కంగనా రనౌత్ తనదైన రీతిలో రియా పై రెచ్చిపోయింది. తాను ఈ కేసులో ఎంతవరకు పాత్రధారో తెలియదు కానీ, దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరినీ బయటకు లాగండి అని పరోక్షంగా వారిని హెచ్చరించింది.