శ్రావణి ఆత్మ హత్య కేసు గురించి ఆమె ప్రియుడు దేవరాజు సాయి అనే వ్యక్తిని దోషిగా నిలబెట్టి ఆరోపణలు చేయగా.... సాయి అనే వ్యక్తి వెలుగులోకి వచ్చి షాకింగ్ వ్యాఖ్యలు చెప్పాడు. తను,శ్రావణి మంచి స్నేహితులే తప్ప మా మధ్య ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు.