ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నానంటూ ప్రకటించిన శ్రియ.... చత్రపతి సినిమా తర్వాత మళ్లీ రాజమౌళి తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది..... కానీ సినిమా మొత్తం మీద చరణ్ తారక్ లతో కలిసి పని చేయడానికి ఒక్క సన్నివేశం కూడా నాకు లేకపోవడం కాస్త బాధ కలిగిస్తుంది అంటూ చెప్పిన శ్రియ.