ప్రముఖ డైరెక్టర్ శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 మూవీని ఎలాగైనా మార్చి లోపే పూర్తిచేయాలని కమల్ హాసన్ చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి షూటింగ్ ను మరియు ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్న చిత్రబృందం