రేణు దేశాయ్ పవన్ తో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తోంది ఇప్పుడు తాజాగా ఆర్థిక స్తోమత లేని క్యాన్సర్ పేషెంట్ కి తన జుట్టును దానం చేసింది.