మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలే షేర్ చేసిన ఒక స్పెషల్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది... ఆ ఫోటోకి ఓ టాగ్ ను నాగబాబు జత చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. గతంలో బాలకృష్ణ ఎవరో తెలియదన్న నాగబాబు ఇప్పుడెలా బ్రదర్ అంటున్నాడు.... అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.