మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్... సిటీ మార్ సినిమాతో కబడ్డీ కోచ్ గా మన ముందుకు రానున్నారు. మాస్ ఎంటర్ టైనర్ గా అలరించనున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఎమోషన్స్ ఫుల్ మాస్ పర్ఫామెన్స్, లవ్ ట్రాక్ ఇలా అన్నీ హంగులను ఈ చిత్రంలో తీర్చిదిద్దినట్లు తెలుపుతున్నారు దర్శకుడు సంపత్.