ప్రస్తుతం నాని, సుధీర్ బాబు లు నటించిన "వి" సినిమా ఓ టి టి వేదికపై సందడి చేస్తుంటే...... మరోవైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు నాని... నిన్నుకోరి సినిమా దర్శకుడు శివ నిర్వాణ తో మరోసారి జతకట్టారు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ జోన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు నాని.