వకీల్ సాబ్ సినిమా తర్వాత.... క్రిష్ డైరెక్షన్లో చేయనున్నారు పవన్.. అయితే ఆ సినిమాకు మొదట్లో విరూపాక్ష అనే పేరు ప్రచారం జరిగినా.... ప్రస్తుతం ఓం శివమ్ అనే టైటిల్ కథకు సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో చిత్రయూనిట్ ఉన్నట్లు సమాచారం.