దగ్గుబాటి రానా సాయి పల్లవి లు జంటగా నటిస్తున్న విరాటపర్వం సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నామని చిత్ర బృందం తెలిపింది. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడం వల్ల ఈ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.