కరోనా తన ఫిట్ నెస్ దినచర్యలను ఎలా ప్రభావితం చేసిందో మలైకా చెప్పుకొచ్చింది.. అయితే ఈ సమయంలో కనీసం కొన్ని ప్రాథమిక వ్యాయామాలు చేయాలనుకున్నా. “నాకు బ్రీతింగ్ సమస్య లేదు. కానీ కొన్ని తేలికపాటి లక్షణాలు కనిపించాయి. ... కానీ అనులోమ, విలోమ మరియు కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలను చేసుకోగలిగాను.