RRR షూటింగు పునః ప్రారంభం అయ్యేందుకు చిత్ర యూనిట్ ప్రస్తుతము సిద్దం గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది. అందుచేత చిత్ర యూనిట్ ఐశోలేశన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.      అయితే తగు జాగ్రత్త చర్యలు ఆరోగ్యం అంతా సెట్ అయిన అనంతరం షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే రాజమౌళి అక్టోబర్ రెండవ వారం నుండి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.