అల్లు అర్జున్ పదే పదే పుష్ప మేకోవర్ లోనే దర్శనమిస్తుంటే.. ఇక సినిమాలో అల్లు అర్జున్ ని అలా చూసాక ఫాన్స్ కి ఏం ఇంట్రెస్ట్ కలుగుతుంది అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ఏదేమైనా ఈ ఒక్క విషయంలో మాత్రం మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు మన బన్నీ.